Tag: #APMunicipalElections #NagarPanchayatElections #ElectionResults

మున్సిపాలిటీలు, నగర పంచాయతీల కౌంటింగ్.. పార్టీల వారీగా ఫలితాలు

ఆంధ్రప్రదేశ్‌లోని 87 మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కార్పొరేషన్లతో పాటు మున్సిపాలిటీలు, నగర పంచాయతీల్లోనూ కూటమి అభ్యర్థులు ఆధిక్యంలో దూసుకెళ్తున్నారు. మెజారిటీ…