Tag: #APWeather #CoastalAndhra #HeavyRainfall #FishermenAlert #WeatherNews #BreakingNews

ముంచుకొస్తున్న మూడో తుఫాన్… పంజా విసరడానికి రెడీ అవుతున్న ‘అక్వాన్’

ఆంధ్రప్రదేశ్‌కు మరో తుఫాన్ ముప్పు పొంచి ఉందా? బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే సూచనలు కనిపిస్తుండటంతో వాతావరణ శాఖ అప్రమత్తమైంది. దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో…