Tag: #APZPTCElections

AP MPTC, ZPTC Elections: పరిషత్ ఎన్నికల్లో కూటమి హవా..

ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఉత్కంఠగా కొనసాగుతోంది. ఒక్కో స్థానం ఫలితం వెలువడుతుండటంతో అభ్యర్థుల గెలుపోటములపై ఆసక్తి నెలకొంది. ఇప్పటివరకు ప్రకటించిన ఫలితాల్లో అధికార కూటమి…

AP ZPTC, MPTC Results: పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో పలు చోట్ల టీడీపీ ఆధిక్యం!

నంద్యాల జిల్లాలో టీడీపీకి ఆధిక్యం నంద్యాల జిల్లా నంద్యాల మండలం ZPTC పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీడీపీ ఆధిక్యం సాధించింది. మొత్తం 23 ఓట్లు పోలవగా, టీడీపీకి…

AP MPTC, ZPTC Polls Result: పరిషత్ ఎన్నికల కౌంటింగ్‌లో కూటమి పార్టీల హవా!

ఆంధ్రప్రదేశ్‌లో పరిషత్ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. కౌంటింగ్‌లో కూటమి పార్టీల అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యంతో దూసుకెళ్తున్నారు. ZPTC, MPTC స్థానాల్లో వైసీపీ అభ్యర్థుల కంటే కూటమి…

AP ZPTC & MPTC Election Results: కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు.. పలు స్థానాల్లో టీడీపీ ఆధిక్యం!

ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ZPTC, MPTC ఎన్నికల ఓట్ల లెక్కింపు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కౌంటింగ్‌లో పలు ప్రాంతాల్లో టీడీపీ అభ్యర్థులు ఆధిక్యంలో నిలుస్తున్నారు.…

AP MPTC-ZPTC Elections: రాష్ట్రవ్యాప్తంగా 70.72 శాతం పోలింగ్.. విశాఖ టాప్‌, అల్లూరి జిల్లాలో అత్యల్పం!

ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్ 5న నిర్వహించిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ శాతం వివరాలను రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నప్పటికీ, రాష్ట్రవ్యాప్తంగా…

ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు రీపోలింగ్ ప్రారంభం.. 7 గంటల నుంచే ఓటింగ్!

తుఫాన్ ప్రభావం, ఎన్నికల ఘర్షణలతో వాయిదా పడిన స్థానాల్లో పోలింగ్.. రేపు ఓట్ల లెక్కింపు ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా వాయిదా పడిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ…

ఏపీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల వేళ ఉద్రిక్తత.. చెవిరెడ్డి మోహిత్ రెడ్డిపై కేసు.. పలువురి అరెస్ట్!

చంద్రగిరి నియోజకవర్గంలో ఘర్షణలు, నిరసనలు.. ఆరు కేసులు నమోదు చేసిన పోలీసులు ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఉద్రిక్త…

పొదలకూరు పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన కలెక్టర్ హిమాన్షు శుక్లా

సర్వేపల్లి నియోజకవర్గంలోని పొదలకూరులో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా సందర్శించి ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు. స్థానిక డీఎన్‌ఆర్‌ జడ్పీ బాలుర ఉన్నత…

మురుసు తుఫాన్ ప్రభావం.. నెల్లూరులో భారీ వర్షాలతో పోలింగ్‌కు అంతరాయం!

మురుసు తుఫాన్ ప్రభావంతో నెల్లూరు జిల్లావ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌పై ప్రభావం చూపాయి. ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా పలు ప్రాంతాల్లో…

వాగులు దాటి వచ్చి ఓటేశారు.. ట్రాక్టర్లపై చేరుకుని ఓటు హక్కు వినియోగం!

ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల వేళ పలువురు ఓటర్లు తమ పట్టుదలను చాటుకున్నారు. వయసు, అనారోగ్యం, వర్షాలు, వరద ప్రవాహాలను సైతం లెక్కచేయకుండా పోలింగ్ కేంద్రాలకు చేరుకుని…