Tag: #ArtificialIntelligence #AIinHealthcare #LungHealth #LungDiseases #Tuberculosis

ఊపిరితిత్తుల స‌మ‌స్య‌ల‌ను ఏఐ ముందుగానే గుర్తించ‌గ‌ల‌దు.. వెల్ల‌డించిన నిపుణులు..

క్షయవ్యాధి (టీబీ), ఊపిరితిత్తుల క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించడంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) కీలక పాత్ర పోషించనుందని వైద్య నిపుణులు అభిప్రాయపడ్డారు. వ్యాధులను ముందుగానే గుర్తించడం, వేగంగా…