Tag: #BayOfBengal #CycloneAlert #CycloneThreat #CycloneUpdate #WeatherAlert #WeatherUpdate #TropicalCyclone

మరో రెండు తుఫాన్ల ముప్పు!

బంగాళాఖాతంలో మరో రెండు తుఫాన్లు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నెలాఖరులో దక్షిణ అండమాన్‌ సముద్రంలో అల్పపీడనం ఏర్పడే సూచనలు ఉన్నాయని తెలిపారు.…