భోగాపురం నుంచి ఢిల్లీకి రెండున్నర గంటల్లో వెళ్లొచ్చు.. కొత్త విమాన సర్వీసు, కేంద్రమంత్రి ప్రకటన
విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మరో కొత్త విమాన సర్వీస్ అందుబాటులోకి రానుంది. భోగాపురం నుంచి ఢిల్లీకి నేరుగా ఆకాశ ఎయిర్…
