Tag: #ChandrababuNaidu #Chandrababu Naidu #Ultimatum #PoliticalNews #IndianPolitics

మీరు వెళ్తారా? నన్నే వెళ్లమంటారా? అధికారులకు చంద్రబాబు అల్టిమేటమ్

శ్రీకాకుళంలో డయోరియా వ్యాప్తి, రాజమండ్రిలో కల్తీ పాల ఘటనలో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం వంటి ఘటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాగునీరు కలుషితం వల్ల శ్రీకాకుళంలో డయోరియా ప్రబలింది.…