యల్ హీరో.. వరద ప్రవాహంలోకి దూకి.. ప్రాణాలను పణంగా పెట్టి ముగ్గురు మహిళలను కాపాడిన చిలకలూరిపేట సీఐ
మురసు తుపాను ప్రభావంతో చిలకలూరిపేటలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రహదారులపై పెద్ద ఎత్తున వరద నీరు చేరుతోంది. వాగులు, వంకలు పొంగిపొర్లుతుండటంతో…
