Tag: #CleanAndhraPradesh #SwarnandhraSwachchandra #PlasticWaste #BeachCleanUp #APNews

విశాఖపట్నం: బీచ్‌లో ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తను తొలగించి, మూరీ మిక్చర్ రుచిచూసిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విశాఖపట్నంలో పర్యటించారు. ఈ సందర్భంగా 28 వేలకుపైగా టిడ్కో ఇళ్ల పట్టాలను అందజేశారు. అనంతరం ఆర్కే బీచ్‌లో నిర్వహించిన స్వర్ణాంధ్ర–స్వచ్ఛంద్ర…