అక్వాన్ తుపాను 48 గంటలు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి అనిత ఆదేశాలు!
బంగాళాఖాతంలో అక్వాన్ తీవ్ర తుపానుగా బలపడిన నేపథ్యంలో ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. తుపాను కదలికలు రాష్ట్రంలో తీసుకుంటున్న ముందస్తు చర్యలపై వివరాలు…