Tag: #DiwaliSpecialTrains #DevoteesAlert #AndhraPradesh #Telangana

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. తిరుపతి నుంచి సికింద్రాబాద్ ప్రత్యేక ఎక్స్‌ప్రెస్ రైళ్లు, ఆగే స్టేషన్లు ఇవే

నవంబర్ 15, 16 తేదీల్లో ప్రత్యేక సర్వీసులు.. ప్రయాణికులకు ఊరట దీపావళి పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను నడపాలని నిర్ణయించింది.…