ఎన్నికల్లో దౌర్జన్యాలకు పాల్పడి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చంద్రబాబు : మాజీ మంత్రి పేర్నినాని
ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కూటమి దౌర్జన్యాలకు పాల్పడి విజయం సాధించిందని వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని ఆరోపించారు. సీఎం చంద్రబాబు ప్రజాస్వామ్యాన్ని…
