EV వెహికల్స్ వాడుతున్నారా.. ఛార్జింగ్ కోసం గంటల నిరీక్షణకు చెక్.. రెండు నిమిషాల్లోనే ఫుల్ ఛార్జ్..!
ఎలక్ట్రిక్ వాహనదారులకు హైదరాబాద్లో గుడ్న్యూస్. నగరంలో ఈవీల కోసం బ్యాటరీ స్వాపింగ్ కేంద్రాలు వేగంగా విస్తరిస్తున్నాయి. ఈ కేంద్రాల్లో కేవలం రెండు నిమిషాల్లోనే ఖాళీ బ్యాటరీని ఇచ్చి,…





