ఎరువుల విక్రయంలో వ్యాపారి ఇష్టారాజ్యం.. యూరియాతో పాటు నానో డీఏపీ కొనాల్సిందేనని షరతు!
దౌల్తాబాద్, నవంబర్ 17: రైతులకు అవసరమైన ఎరువులను నిబంధనల ప్రకారం విక్రయించాల్సిన వ్యాపారులు నిబంధనలను తుంగలో తొక్కుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. యూరియా బస్తాలు కావాలంటే అదనంగా నానో…
