Tag: #FinancialNews

EPFO: పీఎఫ్ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఇనాక్టివ్ అకౌంట్లలోని డబ్బులు ఆటోమేటిక్‌గా జమ!

మీ పీఎఫ్ ఖాతా ఇనాక్టివ్‌గా మారిపోయిందా? అందులోని నగదును విత్‌డ్రా చేసుకోలేక ఇబ్బంది పడుతున్నారా? అయితే అలాంటి ఖాతాదారులకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) శుభవార్త…