Tag: #FiveStarHotel #HotelSafety #Cleanliness

ఫైవ్ స్టార్ హోటళ్లో భోజనం చేస్తుండగా టేబుల్‌పై పరుగులు పెట్టిన బొద్దింక.. ఐఏఎస్ అధికారిని ట్యాగ్ చేస్తూ వార్నింగ్ ఇచ్చిన డాక్టర్

ముంబైలోని ప్రముఖ ఫైవ్‌స్టార్ హోటల్ జేడబ్ల్యూ మారియట్‌లో డైనింగ్ టేబుల్‌పై బొద్దింక కనిపించడంతో ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ అశోక్ సేథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విదేశీ…