చికెన్, మటన్ కూడా పక్కన పెట్టేస్తారు.. చిటికెలో రెడీ అయ్యే ఈ వంటకం వేడి వేడి అన్నంలో తింటే రుచి అదిరిపోతుంది!
జలుబు, దగ్గు ఉన్నప్పుడు లేదా చల్లటి వర్షం పడుతున్న రోజుల్లో వేడి వేడి అన్నంలో వెల్లుల్లి కారం కలుపుకుని తింటే రుచి అదిరిపోతుంది. అన్నంతోనే కాకుండా దోశలు,…
