తిరుమల లడ్డులో జంతు కొవ్వు లేదని తేల్చేసిన ఈడీ.. పవన్ కళ్యాణ్‌పై నెటిజన్ల విమర్శలు!
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో ఉపయోగించిన నెయ్యి కల్తీ వ్యవహారంపై దర్యాప్తులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. సీబీఐ ఆధ్వర్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)…
