Tag: #GoldRateToday #GoldPrices #GoldRate #GoldPriceDrop #GoldRatesInIndia #GoldMarket #24KGold #22KGold

మరింతగా తగ్గిన పసిడి ధరలు ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..

అంతర్జాతీయ మార్కెట్‌లో నెలకొన్న పరిణామాల ప్రభావంతో దేశీయంగా బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. వరుసగా ధరల్లో మార్పులు చోటుచేసుకుంటుండగా బుధవారం కూడా పసిడి ధరలు దిగివచ్చాయి. గుడ్…