Tag: .#Hockey

న్యూజిలాండ్‌పై భారత్ హాకీ జట్టు విజయం.. తొలి మ్యాచ్‌లో 3-2తో గెలుపు!

న్యూజిలాండ్ పర్యటనలో భారత పురుషుల హాకీ జట్టు విజయంతో బోణీ కొట్టింది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం జరిగిన తొలి పోరులో ఆతిథ్య జట్టును 3-2…