Tag: #Hyderabad #HyderabadNews #StreetLights

హైదరాబాద్‌లో వీధిలైట్ల సమస్యకు చెక్‌.. పదేళ్ల నిర్వహణకు రూ.1,720 కోట్లతో ప్రభుత్వ ఉత్తర్వులు

హైదరాబాద్‌ క్యూర్‌ పరిధిలోని మూడు కార్పొరేషన్లలో 7.6 లక్షల వీధిదీపాల నిర్వహణ బాధ్యతలను పదేళ్లపాటు ప్రైవేట్‌ సంస్థకు అప్పగించేందుకు ప్రభుత్వం రూ.1,720.83 కోట్లతో అనుమతులు మంజూరు చేసింది.…