Tag: #HyderabadAirport

విమాన టికెట్ల ధరలకు రెక్కలు.. ప్రయాణికుల సంఖ్య తగ్గడంతో సర్వీసుల కుదింపు!

విమాన ప్రయాణం చేయాలనుకునే మధ్యతరగతి ప్రజలకు టికెట్ ధరలు భారంగా మారుతున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితుల కారణంగా ముడిచమురు ధరలు పెరగడం, దాని ప్రభావంతో విమాన ఇంధనం…