శ్రీరాముడు ప్రతిష్ఠించిన పవిత్ర శివలింగం.. ఇక్కడ స్నానం చేస్తే చర్మవ్యాధులు నయమవుతాయనే నమ్మకం! ఈ అద్భుత ఆలయం ఎక్కడుందో తెలుసా?
ఉన్కేశ్వర్ మహాదేవ ఆలయ చరిత్ర మహారాష్ట్రలో వెలసిన ప్రసిద్ధ శైవక్షేత్రం ఉన్కేశ్వర్ మహాదేవ ఆలయం. శ్రీరామచంద్రమూర్తి స్వయంగా ప్రతిష్ఠించిన శివలింగంగా ఈ ఆలయం భక్తుల విశ్వాసాన్ని పొందింది.…
