Tag: #IndiaPakistan #ShipCollision #MaritimeNews

అరేబియాలో నౌకలు ఢీ.. పాకిస్థాన్ చెప్పేవన్నీ అబద్దాలే.. దాయాది ఆరోపణలకు భారత్ కౌంటర్

అరేబియా సముద్రంలో మంగళవారం సాయంత్రం అంతర్జాతీయ జలాల్లో సాధారణ నిఘా గస్తీ నిర్వహిస్తున్న భారత యుద్ధనౌకను పాకిస్థాన్ నౌకాదళానికి చెందిన ఓ నౌక ఢీకొట్టింది. పాక్ నౌక…