Tag: #Inflation #APNews #EssentialCommodities

మూడు నెలల్లో బస్తా మీద రూ. 500 పెరుగుదల

ఆంధ్రప్రదేశ్‌లో బియ్యం ధరలు గణనీయంగా పెరగడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలపై అదనపు భారం పడుతోంది. మార్కెట్‌లో సన్న బియ్యం ధరలు పెరగడంతో నెలవారీ కుటుంబ బడ్జెట్‌ ప్రభావితమవుతోంది.…