ఏపీకి కేంద్రం నుంచి శుభవార్త.. రాయలసీమలో కొత్త ఎయిర్‌పోర్ట్‌కు ఎన్వోసీ
కుప్పం గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్ట్ నిర్మాణానికి మరో కీలక ముందడుగు పడింది. విమానాశ్రయానికి రక్షణశాఖ నుంచి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ (NOC) మంజూరైంది. దీంతో భూసేకరణ ప్రక్రియను వేగవంతం…
