తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్.. ఫిబ్రవరి 24 నుంచి ఫస్టియర్, 25 నుంచి సెకండియర్ పరీక్షలు
తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చింది. ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల పబ్లిక్ పరీక్షల తాత్కాలిక టైమ్‌టేబుల్‌ను ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసింది. వచ్చే ఏడాది…
