జమ్మూ కశ్మీర్‌లో ఉగ్రకుట్ర భగ్నం.. దాడి కోసం రెక్కీ నిర్వహిస్తూ సీసీటీవీ కెమెరాకు చిక్కిన లష్కరే ఉగ్రవాది లతీఫ్ భట్!
దక్షిణ కశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో సీఆర్పీఎఫ్ చెక్‌పోస్టుపై జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ దాడికి ఒకరోజు ముందే మోస్ట్ వాంటెడ్…
