జర్నలిస్టుల బెనిఫిట్స్.. రీల్మేకర్స్కు వర్తించవు: సుప్రీంలో ఢిల్లీ పోలీసులు
న్యూఢిల్లీ: నిరసన ప్రదర్శనల సమయంలో జర్నలిస్టులకు కల్పించే ప్రత్యేక రక్షణలు, సౌకర్యాలు సోషల్ మీడియా కంటెంట్ క్రియేటర్లు, రీల్ మేకర్లకు వర్తించవని ఢిల్లీ పోలీసులు స్పష్టం చేశారు.…
