కడప జిల్లాకు కేంద్రమంత్రి గడ్కరీ తీపికబురు.. రూ.304 కోట్లతో నాలుగు వరుసల హైవే నిర్మాణం
ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర రహదారులు, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గుడ్‌న్యూస్ చెప్పారు. కడప జిల్లా కొప్పర్తి పారిశ్రామిక ప్రాంతాన్ని కడప బైపాస్‌తో అనుసంధానించేలా నాలుగు లేన్ల…
