ఆస్తిపన్నుతో పాటు సాఫ్ట్‌వేర్ చార్జీ.. ప్రజలపై కర్ణాటక కాంగ్రెస్ సర్కార్ మరో పన్నుపోటు
బెంగళూరులో ఆస్తిపన్ను చెల్లించే ఇళ్ల యజమానులపై మరో అదనపు భారం పడనుంది. గ్రేటర్ బెంగళూరు అథారిటీ (GBA) పరిధిలో ఆస్తిపన్నుతో పాటు రూ.200 సాఫ్ట్‌వేర్ చార్జీ వసూలు…
