Tag: #KolikapudiSrinivasaRao #MLAKolikapudi #Tiruvuru #AndhraPradesh #APDevelopment

ఎమ్మెల్యే కొలికపూడి కృషికి నిధులు మంజూరు…

తిరువూరు, :తిరువూరు నియోజకవర్గంలో మౌలిక వసతుల అభివృద్ధికి మరో ముందడుగు పడింది. ముష్టికుంట్ల–లింగాల రహదారి నిర్మాణానికి రూ.2.50 కోట్ల నిధులు మంజూరయ్యాయి. తిరువూరు మండలం ముష్టికుంట్ల నుంచి…