పోలింగ్ కేంద్రంలో ఉపాధ్యాయురాలు మృతి.. ఎన్నికల విధుల్లో విషాదం
ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల విధుల్లో విషాద ఘటన చోటుచేసుకుంది. అనంతపురం జిల్లాలో ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయురాలు హరిత గౌడ్ పోలింగ్ కేంద్రంలోనే అకస్మాత్తుగా…
