Tag: #LordGanesha #GaneshFestival #AndhraPradesh #TGBharat #KurnoolNews

భక్తుల సెంటిమెంట్‌కు గౌరవం.. కేసీ కెనాల్‌లోనే వినాయక నిమజ్జనం

కర్నూలు: భక్తులు, గణేష్‌ ఉత్సవ కమిటీ సభ్యుల విజ్ఞప్తుల మేరకు ఈసారి వినాయక నిమజ్జనాన్ని కేసీ కెనాల్‌లోనే నిర్వహించాలని నిర్ణయించినట్లు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్‌ ప్రాసెసింగ్‌…