తిరుమలలో ఐదో డైనింగ్‌హాల్ నిర్మిస్తున్న టీటీడీ.. శ్రీవారి భక్తులు కోసం కీలక నిర్ణయం
తిరుమలలో భక్తులకు అన్నప్రసాద వసతులను మరింత మెరుగుపరిచేందుకు టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రంలో ప్రస్తుతం ఉన్న డైనింగ్ హాళ్లు భక్తుల…
