ఏపీ పరిషత్ ఎన్నికలు.. NTRలో 14 శాతం, కృష్ణాలో 15 శాతం పోలింగ్ నమోదు..
ఏపీ MPTC, ZPTC ఎన్నికల్లో ఉదయం అందిన నివేదిక ప్రకారం NTR జిల్లాలో 14 శాతానికి పైగా, కృష్ణా జిల్లాలో 15 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది.
ఏపీ MPTC, ZPTC ఎన్నికల్లో ఉదయం అందిన నివేదిక ప్రకారం NTR జిల్లాలో 14 శాతానికి పైగా, కృష్ణా జిల్లాలో 15 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది.
మురసు తుఫాన్, భారీ వర్షాల ప్రభావంతో ఏలూరు జిల్లాలోని నాలుగు మండలాలు, తూర్పుగోదావరి జిల్లాలోని గోపాలపురం మండలంలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్ వాయిదా పడింది. నవంబర్ 6న…
ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో రీపోలింగ్ అవసరమైతే నవంబర్ 6న నిర్వహించనున్నారు. ఏ కేంద్రాల్లో రీపోలింగ్ ఉంటుందనే వివరాలు అధికారుల నిర్ణయం తర్వాత వెల్లడికానున్నాయి.
ఆంధ్రప్రదేశ్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా తిరుపతి జిల్లా రేణిగుంటలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పోలింగ్ కేంద్రం సమీపంలో ఓ వ్యక్తి సైకిల్పై కూటమి పార్టీల…
అల్లూరి ఏజెన్సీలో పరిషత్ ఎన్నికల నిర్వహణకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. 11 మండలాల్లో పోలింగ్ కేంద్రాలు, భద్రత, ఓటర్ల సౌకర్యాలపై దృష్టి పెట్టగా, 44 కేంద్రాల్లో…
కడప జిల్లాలో 599 పోలింగ్ కేంద్రాలు, 242 మంది అభ్యర్థులతో పరిషత్ ఎన్నికలు జరుగుతున్నాయి. అన్నమయ్య జిల్లాలోనూ భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. రెండు జిల్లాల్లో ఏకగ్రీవ…
ఏపీ MPTC, ZPTC ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో ఓటర్ల ఉత్సాహం కనిపించగా, పల్నాడులో పిడుగురాళ్ల మండలం అత్యధిక పోలింగ్ నమోదైన ప్రాంతంగా నిలిచింది. NTR, అనకాపల్లి జిల్లాల్లోనూ…
అమరావతి, నవంబర్ 5: ఆంధ్రప్రదేశ్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్రవ్యాప్తంగా కొన్ని చెదురుమదురు ఘటనలు మినహా ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా జరుగుతోంది. అయితే ఉమ్మడి…
ఆంధ్రప్రదేశ్ MPTC–ZPTC ఎన్నికల్లో 2.61 కోట్లకు పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 31,460 పోలింగ్ కేంద్రాలు, సున్నిత బూత్లపై ప్రత్యేక నిఘా, భారీ…
ఏపీలో MPTC–ZPTC ఎన్నికల పోలింగ్ నవంబర్ 5న ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. రాష్ట్రవ్యాప్తంగా 582 ZPTC, 7,767 MPTC స్థానాలకు ఓటింగ్ జరుగుతోంది. సుమారు 2.61…