మురసు తుఫాన్‌పై సర్కార్ హైఅలర్ట్ 48 గంటలు అప్రమత్తంగా ఉండాలని అనిత ఆదేశం!
మురసు తీవ్ర తుఫాన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తమైంది. తుఫాన్ ప్రభావిత జిల్లాల పరిస్థితిపై హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత కలెక్టర్లతో టెలీకాన్ఫరెన్స్…
