ప్రపంచంలో ఐదో అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజీగా ఎన్ఎస్ఈ.. హాంకాంగ్, నాస్డాక్‌ను అధిగమించి రికార్డు!
మార్కెట్ విలువ పరంగా భారత జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ (ఎన్ఎస్ఈ) మరో అరుదైన ఘనత సాధించింది. ప్రపంచంలోనే ఐదో అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజీగా అవతరించింది. ఎన్ఎస్ఈ మార్కెట్…
