కురుల సౌందర్యానికి కుంకుడు కాయ.. ఒత్తుగా, ఆరోగ్యంగా పెరుగుతుందట జుట్టు!
D news:nov:18కుంకుడుకాయల్లో యాంటీ ఫంగల్, యాంటీ మైక్రోబియల్ లక్షణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇవి తలపై పేరుకుపోయే మలినాలను తొలగించడంలో, చుండ్రు సమస్యను నియంత్రించడంలో తోడ్పడవచ్చని పేర్కొంటున్నారు.…
