నీట్ నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులకు బిగ్ రిలీఫ్: కేసులు కొట్టేసిన సుప్రీంకోర్టు.. సెప్టెంబరు 5 ర్యాలీ రద్దుచేసిన సీజేపీ
నీట్-యూజీ పేపర్ లీక్ వ్యవహారంపై సీజేపీ ఆధ్వర్యంలో జూలై 20న విద్యార్థులు చేపట్టిన ‘చలో పార్లమెంట్’ ఉద్రిక్తతలకు దారితీసింది. నిరసనలను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీఛార్జ్ చేయడంతో పాటు…
