‘జైలర్ 2’ తెలుగు ట్రైలర్: రజనీ స్వాగ్ అదుర్స్.. కానీ ఆ కిక్ మిస్సైందా?
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘జైలర్’కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘జైలర్ 2’పై భారీ అంచనాలు ఉన్నాయి. నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న…
