Tag: #NewPassport #PassportRequest #BangladeshGovernment

“అత్యవసర వ్యవహారంగా పరిగణించి నాకు కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వాలి”: బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరిన షేక్ హసీనా

2024లో బంగ్లాదేశ్‌లో చోటుచేసుకున్న ప్రజా తిరుగుబాటు అనంతరం భారత్‌లో ఆశ్రయం పొందుతున్న ఆ దేశ మాజీ ప్రధాని షేక్ హసీనా.. స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు ప్రయత్నాలు ప్రారంభించినట్లు…