నిమ్మకూరులో జేఈఈ, నీట్ అకాడమీ ఏర్పాటు.. మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన
ఏపీ మంత్రి నారా లోకేష్ అధ్యక్షతన ఏపీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (APREIS) 59వ గవర్నింగ్ బాడీ సమావేశం జరిగింది. రాష్ట్రంలోని రెసిడెన్షియల్ స్కూళ్లలో అకడమిక్…
