Tag: Paddy Farmers

కృష్ణా జిల్లాలో మురసు అలజడి.. వరి, పత్తి రైతులకు నష్టం భయం..

మురసు తుఫాన్ కృష్ణా జిల్లాలో వ్యవసాయ రంగంపై ప్రభావం చూపింది. వరి, పత్తి, మొక్కజొన్న పంటలకు నష్టం జరిగినట్లు ప్రాథమిక నివేదికలు వెల్లడించాయి.