Tag: #PassengersSafe

Karmabhumi Express: కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం.. మంటల్లో చిక్కుకున్న పలు బోగీలు!

పంజాబ్‌లోని పటియాలా సమీపంలో కర్మభూమి ఎక్స్‌ప్రెస్ రైలులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అమృత్‌సర్ వైపు వెళ్తున్న ఈ రైలులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కలకలం రేగింది. మంటలు…