ఏ.కొండూరు పరిసరాల్లో పులి సంచారం.. రంగంలోకి థర్మల్ డ్రోన్లు, ఏఐ కెమెరాలు: పవన్ కళ్యాణ్ ఆదేశాలు
ఎన్టీఆర్ జిల్లా ఏ.కొండూరు అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తుండటంతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అప్రమత్తమయ్యారు. ఈ ఘటనపై అటవీ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. పులి…
