మురసు తుఫాన్‌పై అప్రమత్తతో వ్యవహరించాలి అధికారులకు పవన్ ఆదేశాలు!
మురసు తుఫాన్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. తుఫాన్ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా…
