Petrol: పెట్రోల్, డీజిల్ విషయంలో కేంద్రం బిగ్ డెసిషన్.. కొత్త ట్యాక్సులు అమల్లోకి.. ప్రకటన వచ్చేసింది..
పెట్రోల్, డీజిల్‌కు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అదనపు ఎగుమతి సుంకాల్లో సవరణలు చేసింది. పెట్రోల్‌పై అదనపు ఎక్సైజ్ సుంకాన్ని సున్నాకు పరిమితం చేయగా.. డీజిల్,…
