తిరుమలలో భక్తుల కోసం స్మార్ట్ బస్టాప్‌ల నిర్మాణం.. రేమండ్స్ సంస్థ పెద్ద మనసు, ఒక్కో స్టాప్‌కు రూ.30 లక్షల వరకు
తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ మరో కీలక సౌకర్యాన్ని కల్పించనుంది. ధర్మరథం ఉచిత బస్సుల కోసం వేచి ఉండే భక్తుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని…
