Tag: #PoliceTransfers #APNews #AndhraPradeshNews

ఏపీలో 9మంది ఐపీఎస్ అధికారులు బదిలీ.. కాంతి రాణా టాటా, విశాల్ గున్నీలకు పోస్టింగ్ ఇచ్చారు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం తొమ్మిది మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేసి, పలువురికి కొత్త బాధ్యతలు అప్పగించింది. సీనియర్ ఐపీఎస్ అధికారులు కాంతి రాణా టాటా, విశాల్ గున్నికి…